లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార వితరణ.మీల్స్ ఆన్ వీల్స్.90వ రోజు.
……………………………….
ది.6,2.2023.నఉదయము8.గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోనున్న పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహారము తో పాటు అరటి పండ్లు, బ్రెడ్, కేకును 300 మందికి వితరణ.లయన్ బి ఎం నాయుడునాగమణి దంపతుల పెళ్లిరోజు.మరియు కాలం ప్రభాకర్ రెడ్డిమనుమడు పుట్టినరోజు.
జడిగం రవితేజ లక్ష్మీ ప్రత్యూషల పెళ్లిరోజు.U.S.A.శ్రావ్య కార్తీక్ కిరణ్ దంపతుల కూతురు సిసిర పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
సినీ యాక్టర్.ప్రముఖ బిజెపి ప్రచార సారధి శ్రీమతి కవిత మరియు లయన్ సాధినేని శ్రీనివాస్.అనంతరెడ్డి సరళ ఎం.పీ.పీ.
లు పాల్గొని మాట్లాడుతూ ఈ ఆసుపత్రినే దేవాలయంగా భావిస్తూ పెళ్లిరోజులు మరియు ముఖ్యమైన పర్వదినాలను సామాన్య జనుల దగ్గరజరుపుకోవడానికి ముందుకు వస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ముఖ్య అతిథులు,ప్రముఖులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలను విన్నాము కానీ ఈ రోజున ప్రత్యక్షంగా ఆసుపత్రిలోనున్న పేషంట్ల సహాయకులకు ఇస్తున్న ఆహారము ఎంతో రుచిగా ఉండడమే కాకుండా వారి ఆకలి బాధలను తీరుస్తున్న ఆర్ సి ని కొనియాడుతూ ప్లాస్టిక్ నిషేధమును ఈ వేస్ట్ కార్యక్రమంలో పాల్గొనుట ఎంతో సంతోషదాయకమని ప్రకటించారు.
లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలలో ఒకటి ఈ రోజున మన ప్రియతమ గవర్నర్ తీగల మోహన్ రావు గారు ఒక నిరుపేద మహిళ శస్త్ర చికిత్స అనంతరము ఆకలితో బాధపడుతున్న ఆమెకుసోహార్ధముతో ప్రతి నెల3వేల రూపాయలు మూడు మాసాల పాటు ఆర్ సి ద్వారా అందజేస్తామని శ్రీమతి కవిత చేతుల మీద ఇప్పించడం జరిగినది.
2.దాతృత్వంలో మరియొకటి
ఒక నిరుపేద మహిళ కిడ్నీ ఫెయిల్ అయి క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమెకు 5000 రూపాయలను కవిత చేతుల మీదుగా మిర్యాలగూడ క్లబ్ మాజీ అధ్యక్షులు ప్రతాప్ ద్వారా ఇప్పించడం జరిగింది.
ఆ పేషెంట్లు తమ కృతజ్ఞతలను కన్నీటి ద్వారా తెలియజేశారు.
ఇంతటి చక్కని కార్యక్రమాలు మన మిర్యాలగూడ పట్టణంలో జరుగుతున్నందుకు ఎంతగానో ఆనందము వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమమునకు రీజనల్ చైర్మన్ మాశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి లయన్ భాస్కర క్లబ్ ఫౌండర్ మురహరి లయన్ ఎనగండ్ల లింగయ్య, దాతలు మరియు వారి కుటుంబ సభ్యులు ఆత్మీయులు మిత్రులు వాలంటరీలు. రఫీ, నాగేంద్ర, బాబు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.