తెలంగాణ గవర్నర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సిల్క్ బోర్డు సభ్యులు

హైదరాబాద్ రాజ్ భవన్ లో నూతన సంవత్సరం సందర్భంగా సిల్క్ బోర్డు సభ్యులు గవర్నర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు ప్రత్యేకంగా గవర్నర్ చిత్రపటాన్ని ముద్రించి తయారు చేసిన చీరను గవర్నర్.తమిళిసైకు బహుకరిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా నుండి చేనేత కార్మికుడు ఐజ మండలం ఏక్లాస్ పురం బండ నరేష్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.