రాజేంద్రనగర్లో అగ్నిప్రమాదం.. స్క్రాప్ దుకాణంలో చెలరేగిన మంటలు
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్లోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఉన్న స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.
దీంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలముకున్నాయి. సమాచారం…