ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అలైబలై కార్యక్రమం
యాదాద్రి జిల్లాలోని ఆలేరు పట్టణంలో స్థానిక ఆర్యవైశ్య భవన్ వద్ద ఆర్యవైశ్య సంఘం పట్టణ శాఖ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు అలైబాలై కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన పలువురు నాయకులను ఆర్యవైశ్య కమిటీ…