Browsing Tag

telangana updates

నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

ప్రత్యేక విమనాంలో బేగంపేటకు.. హెలికాప్టర్‌లో నేరుగా ఇక్రిశాట్‌ ‌స్వర్ణోత్సవ వేడుకులకు సాయంత్రం ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ ప్రధాని రాకతో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎస్పీజీ ఫిబ్రవరి 4 : ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఒకరోజు…

రాజ్యాంగాన్ని కెసిఆర్‌ ‌కించపరిచారు

సిఎం తక్షణమే రాజీనామా చేయాలి కాంగ్రెస్‌ ‌దీక్షలో ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌ఫిబ్రవరి 4 : రాజ్యాంగాన్ని కేసీఆర్‌ ‌కించపరిచారని ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన సీఎం అలా మాట్లాడొచ్చా అని ఎమ్మెల్సీ…

రాజ్యాంగం కాదు… టీఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ను మార్చాలి

ప్రజాస్వామిక తెలంగాణ కోసం బిజేపితో కలిసి పోరాడండి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కేసీఆర్‌ ‌వ్యాఖ్యలకు నిరసనగా దిల్లీలో ‘బిజేపి భీమ్‌ ‌పాదయాత్ర’ ఫిబ్రవరి 4 : సీఎం కేసీఆర్‌ ‌చెబుతున్నట్లు మార్చాల్సింది రాజ్యాంగం కాదని,…

వైభవంగా భక్త రామదాసు 389వ జయంతి వేడుకలు

వాగ్గేయకారోత్సవాల్లో నవకీర్తన గోష్టితో పులకించిన భద్రగిరులు...ఘనంగా నగర సంకీర్తన భద్రాచలం,  ఫిబ్రవరి 04 : శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రముఖ వాగ్గేయకారుడు భక్తరామదాసు 389వ జయంతి వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. దేవస్థానం, అలివేలు…

మెడికల్‌ ‌హబ్‌గా వరంగల్‌

‌మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్‌తో మారనున్న దశ వేగంగా 8 మెడికల్‌ ‌కాలేజీల నిర్మాణం ఎయిమ్స్ ‌తరహాలో హైదరాబాద్‌ ‌నలువైపులా నాలుగు టిమ్స్ అధికారులతో సమీక్షలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : వరంగల్‌ ‌మల్టీ…

ముచ్చింతల్‌లో ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్‌, ‌డీజీపీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : ముచ్చింతల్‌లో జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌, ‌డీజీపీ మహేందర్‌…

డ్రగ్స్ కట్టడికి పోలీస్ స్టేషన్

హైదరాబాద్, ఫిబ్రవరి 4, (న్యూస్ పల్స్): రాష్ట్రంలో డ్రగ్స్‌ నియంత్రణకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నార్కోటిక్, ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ సెల్‌ ఏర్పాటుపైపై పోలీస్‌ శాఖ రూపకల్పన చేస్తోంది. అందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న విభాగాలపై అధ్యయనం…

పేద ప్రజల కళ్ళల్లో సంతోషం నింపే వరకు విశ్రమించం

వారు ఆత్మగౌరవంతో బతికేందుకే ‘డబుల్‌’ ఇళ్లు దేశంలో ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలో అమలు.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి : పేదవాడు ఆత్మగౌరవంతో నివసించేలా ఇళ్లు ఉండాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దేశంతోనే…

రాజ్యాంగాన్ని మార్చాలనడం దేశంపై దాడిగా చూడాలి

కెసిఆర్‌ ‌మేక వన్నెపులి అని తేలింది అవగాహన లేని వ్యక్తి సీఎంగా ఉండడం దురదృష్టకరం అందరం ఏకమై రాజ్యాంగాన్ని కాపాడుకుందాం : సిఎల్‌పి నేత భట్టి గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ ‌దీక్ష..కెసిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ నేతలు సీ•ఎం వ్యాఖ్యలను…

కేంద్ర బడ్జెట్‌తో ఒరిగిందే లేదు

తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ... ప్రజల ఆశీస్సులతో కెసిఆర్‌ అద్భుత పాలన అభివృద్ధికి ప్రజలు సహకారం అందించాలి.. మేడ్చెల్‌ ‌పర్యటనలో పలు కార్యక్రమాలకు మంత్రి కెటిఆర్‌ శ్రీ‌కారం... పర్యటనను అడ్డుకున్న కాంగ్రెస్‌ ‌శ్రేణులు…