ఈరోజు 10/-రూ॥లకే భోజన కార్యక్రమమును షాద్నగర్ పట్టణ కేంద్రంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్,మరియు ,వసంతా సీడ్స్ యజమాని వసంత వెంకటేశ్వర్లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోటల్లోకి వెళ్లి భోజనం స్వీకరించే స్తోమత లేని పేద మధ్యతరగతి ప్రజలకు పది రూపాయలకే బోజన సౌకర్యం కల్పించడం చాలా గొప్ప విషయమని పలువురు దాతల సహకారంతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకు వెళ్తున్న నిర్వాహకులను అభినందిస్తున్నామని తెలిపారు
కార్యక్రమంలో ఆశంబాబు,బుచ్చయ్య,శ్రీశైలం గౌడు,నాగిళ్ళ కుమార స్వామి,సుమంత్,రామచంద్రా రెడ్డి,అజ్మత్,కౌన్సిలర్ యుగంధర్,నాగిళ్ళ కిషోర్,నందిగామ సురేష్ కుమార్ సోమ
శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Next Post