ఏయులో విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలా?

అమరావతి/విశాఖపట్నం జగన్ పాలనలో విశ్వవిద్యాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలను జగన్ రెడ్డి పాలనలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, శ్రీ…

చౌతాలా తొమ్మిదిన్నర ఏళ్ళ జైలు శిక్ష తర్వాత విడుదల

న్యూఢిల్లీ: టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో పదేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించిన హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ చౌతాలు శుక్రవారంనాడు తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇందుకు సంబంధించిన లాంఛనాలు అన్నీ…

జలజగడాలకు స్వస్ధి చెప్పాలి:రఘు

పొరుగు రాష్ట్రమైన తెలంగాణ తో జలవివాదం పరిష్కరించుకోవడం మంచిదని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరోలేఖ రాశారు.  లేఖ పూర్తి పాఠం దిగువనిస్తున్నాం జులై 2, 2021 శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి,…

జలదోపిడీలో జగన్ పాత్రే!: రేవంత్ రెడ్డి

*తెలంగాణ* _*జల దోపిడీలో వైయస్ పాత్ర లేదు.. జగన్ హస్తం మాత్రం ఉంది - రేవంత్ రెడ్డి*_ *కృష్ణా జలాల దోపిడీకి కేసీఆరే కారణం* ★ రాయలసీమ ఎత్తిపోతల పథకం వెనుక కేసీఆర్ సూచనలు ఉన్నాయి ★ ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే వారిని బహిష్కరించాలి ★ ఇరు…

న్యాయ వ్యవస్ధపై నియంత్రణ తగదు: సిజెఐ

*న్యూఢిల్లీ* న్యాయ వ్యవస్థపై నియంత్రణ తగదు *సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు వ్యక్తం చేసే భావోద్వేగమైన అభిప్రాయాలకు న్యాయమూర్తులు ప్రభావితం కాకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ హెచ్చరించారు.* *- బిగ్గరగా చేసే నినాదాలు,…