పలు ప్రాంతాలలో ఘనంగా జరుపుకున్న అంజయ్య స్వామి జన్మదిన వేడుకలు

“ఘనంగా అంజయ్య స్వామి జన్మదిన వేడుకలు ”

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కాచారం రేణుక ఎల్లమ్మ గుడి వ్యవస్థాపక అద్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి జన్మదిన వేడుకలను ఆలేరు పట్టణంలో గల భవనంలో వాసవి పరపతి సంఘం వారి ఆధ్వర్యంలో బుదవారం ఘనంగా నిర్వహించి అంజయ్య స్వామితో కేక్ కట్ చేయించి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పరపతి సంఘము అధ్యక్షులు ఐడియా శ్రీను. ప్రధాన కార్యదర్శి సారాబ్ సంతోష్. కోశాధికారి తోట శివ ఉపాధ్యక్షులుజలాల్పూర్ శ్రీను ఆర్యవైశ్య సంఘము నాయకుడు అయిత వెంకటేష్ పసుపునురి వీరేశం. సముద్రల కుమార్ సముద్రాల సత్యం మంచన మల్లేష్ నాగబండి జగదీష్ పాల్గొన్నారు
గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రోగుల సహాయకులకు పండ్లు మరియు అల్పాహార వితరణ కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు దొంతిల సత్యనారాయణ నేతి శ్రీనివాస్ గుడాల శేఖర్ గుప్తా సామా శ్రీధర్ కాచం రాములు తదితరులు పాల్గొన్నారు
యాదగిరిగుట్ట పట్టణ ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో కూడా అంజయ్య స్వామి ని ఆహ్వానించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అంజయ్య స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని శాలువాతో ఘనంగా సత్కరించుకున్నారు కార్యక్రమంలో యాదగిరిగుట్ట నాయకులు వార్త రమేష్ లంకలపల్లి శ్రీనివాస్ ఇమ్మడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.