Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
Regional
0.2 గాళ్లకు నాలుగు మంత్రి పదవులు: ఈటల
హైదరాబాద్: తెలంగాణలో 0.2 శాతం కూడా లేని వెలమ కులానికి నాలుగు మంత్రి పదవులు ఇచ్చి, దళితులకు ఒక్క మంత్రి పదవి ఇచ్చారని బిజెపి నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు.
ఈటల రాజేందర్ బిజెపి నాయకులు ఏపి.జితేందర్ రెడ్డి, జి.వివేక్…
సోనియమ్మ రాజ్యం లేదు.. పాడు లేదు: టిఆర్ఎస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: తెలంగాణ ఇవ్వకుండా వందలాది మంది ప్రజల బలిదానానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని 200 కిలోమీటర్ల లోతులో ఓటర్లు పాలిపెట్టారని, ఇంకెక్కడి సోనియమ్మ రాజ్యం వస్తుందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఏ.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇవాళ జీవన్ రెడ్డి…
వైసిపి లోకి టిడిపి ఎమ్మెల్యే!
అమరావతి: మాజీ మంత్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించనున్నట్లు తెలిసింది.
పార్టీ అధినాయకత్వం…
దళిత వ్యతిరేకి సిఎం కెసిఆర్: రేవంత్
రంగారెడ్డి: సిఎం కెసిఆర్ దళిత వ్యతిరేకి అని, ఆయన పాలనలో దళితులకు జరిగిన అవమానం ఏ ప్రభుత్వంలో జరగలేదని టిపిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి విమర్శించారు. కెసిఆర్ తన ఏడేళ్ల పాలనలో అడుగడుగునా దళితులను వంచించి హుజూరాబాద్ లో ఓట్ల కోసం దళిత బంధు…
తాలిబన్ పై తొలి వేటేసిన అమెరికా
వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ ను కైవసం చేసుకున్న ఆనందం ఆవిరి అయ్యేలా తాలిబన్లపై అమెరికా ప్రభుత్వం వేటేసింది. అమెరికా బ్యాంకులలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం నిధులు తాలిబన్లకు చెందకుండా ఆర్థికంగా సంకెళ్లు వేసింది.
అమెరికాలోని బ్యాంకుల్లో ఉన్న…
తాలిబన్ దెబ్బ… కార్గో ఫ్లైట్ కింద శరీర భాగాలు!
కాబూల్: తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తరువాత ప్రజల్లో అలజడి మొదలైంది. ఇస్లామిక్ రాజ్యం స్థాపన దిశగా తాలిబన్లు అడుగులు వేస్తారని భావించిన జనం ప్రాణభయంతో ఇతరదేశాలకు పరుగులు పెడుతున్నారు.
బతికితే చాలు అనే విధంగా అందుబాటులో ఉన్న…
జిఒలు వెబ్ సెట్ లో పెట్టాలి: హైకోర్టు
హైదరాబాద్: దళిత బంధు పథకంపై జారీ చేసిన జిఒలు వెబ్ సైట్ లో పెట్టడానికి ఉన్న ఇబ్బంది ఏంటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జిఒలు అన్నింటిని 24 గంటల్లోగా వెబ్ సైట్ లో పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
యాదాద్రి జిల్లా…
బాబాయ్ కాటేశాడు
సూర్యాపేట: తల్లిదండ్రులు కోల్పోయిన యువతిని చేరదీసిన బాబాయ్ పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. గర్భం దాల్చిన యువతిని పెద్దనాన్న కుమారుడు కూడా వేధించడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్నది.
ఈ ఘటన నేరేడుచర్ల మండలం పత్తేపురంలో…
ట్విటర్ కు బర్డ్ ఫ్రై పార్సిల్
అమరావతి: ట్విటర్ తీరుపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఒక పక్షి ని ఫ్రై చేసి దాన్ని ఆ సంస్థ కార్యాలయానికి పార్సిల్ చేసి పంపించి తమ కసి తీర్చుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అక్కౌంట్ ట్విటర్ సంస్థ నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఈ…
ఆసుపత్రిలో చేరిన నీరజ్ చోప్రా
చండీగఢ్: జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇవాళ ఉదయం నుంచి కారు టాప్ పై కూర్చుని అందరికి అభివాదం చేస్తూ తన స్వగ్రామానికి ర్యాలీగా బయలుదేరాడు. ఆరు గంటల పాటు సాగిన ర్యాలీలో నీరజ్ నీరసించిపోయాడు.
నీరసంగా ఉన్న నీరజ్ ను…