Browsing Category

National

వాట్సప్ గ్రూపులో రిమూవ్ చేసినందుకు నాలిక కోసిన ఉన్మాది

మహారాష్ట్ర/పూణే: వాట్సప్‌ గ్రూప్‌ నుంచి తొలగించాడనే కోపంతో అడ్మిన్‌ను చితకబాది, నాలుకను కోసేశారు అయిదుగురు వ్యక్తులు. మహారాష్ట్రలోని పుణెలో డిసెంబరు 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుణె నగరం ఫుర్సుంగిలోని ఓ హౌసింగ్‌ సొసైటీలో…

ఆధార్‌ కార్డులో అడ్రస్‌ అప్‌డేట్‌ ప్రక్రియ ఇకపై మరింత సులభతరం

దిల్లీ: ఆధార్‌ కార్డులో అడ్రస్‌ అప్‌డేట్‌ ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది. ఈ మేరకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటిదాకా ఆధార్‌లో అడ్రస్‌ అప్‌డేట్ చేసేందుకు ప్రతి ఒక్కరు తమ పేరు మీద ఉన్న…

చంద్రబాబు సభల్లో జరిగిన సంఘటనల మీద అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదు. శ్రీరామ్ తాతయ్య

చంద్రబాబు సభల్లో జరిగిన సంఘటనల మీద అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదు. శ్రీరామ్ తాతయ్య నిజంగా ఆ సంఘటనలు బాధాకరం మా తోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మరణాలు మమ్మల్ని తీవ్రంగా కలచవేసింది ఆ కుటుంబాలకు ఎలా న్యాయం చేయాలో మాకు తెలుసునని…

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు.

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని కమల సెంటర్ వద్ద గల సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి శ్రీరాo తాతయ్య మాట్లాడుతూ ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని…

ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా తోట చంద్ర‌శేఖ‌ర్

ఏపీ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా తోట చంద్ర‌శేఖ‌ర్‌ను నియ‌మిస్తూ సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేశారు. రావెల కిశోర్ జాతీయ స్థాయిలో ప‌ని చేయాల్సిన వ్య‌క్తి అని తెలిపారు. పార్థ‌సార‌థి సేవ‌లు కూడా ఉప‌యోగించుకుంటాం. ఇవాళ మాకు మంచి వ‌జ్రాలు దొరికాయ‌ని…

బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ నాయకులు

హైద‌రాబాద్: భార‌త రాష్ట్ర స‌మితి పార్టీలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్ర‌శేఖ‌ర్, మాజీ ఐఆర్ఎస్ చింత‌ల పార్ఠ‌సార‌థి.. ముఖ్యమంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారికి బీఆర్ఎస్…

పాగుంట వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణ

వైకుంఠ ఏకాదశి సందర్భంగా పాగుంట వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణ ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా కె టి .దొడ్డి మండలం పాగుంట వెంకటేశ్వర స్వామిని లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు…

భార్య నగలు తీసుకోవడం నేరమే: ఢిల్లీ హైకోర్టు

భార్య నగలు ఆమె వ్యక్తిగత ఆస్తి అన్న హైకోర్టు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరణ భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టొద్దని ఆదేశం పెళ్లయినంత మాత్రాన భార్యపై సర్వహక్కులు ఉన్నట్టు భావించకూడదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. భార్య నగలను…

కొత్త ఏడాదిలో ఎన్నికల ‘ఢీ

పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఊహించని మలుపులతో గతేడాది ఉత్కంఠభరిత రాజకీయ పరిణామాలకు వేదికగా నిలిచిన విషయం తెలిసిందే. గెలుపే లక్ష్యంగా అధికార, విపక్ష పార్టీల ఎత్తులకు పైఎత్తులు, విమర్శలు ప్రతివిమర్శలతో ప్రచారం మోత మోగించాయి. 2022లో…

భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు

*తెల్లవారు నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. తిరుమల, యాదాద్రి, అన్నవరం, భద్రచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, ధర్మపురి తదితర అన్ని ప్రముఖ ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి*. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి అర్ధరాత్రి 12.05…