Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
National
సరిగ్గా నలభై ఏళ్ల క్రితం ఇదే రోజు సంచలనం సృష్టించిన ఎన్టీఆర్
జనవరి 9.. సరిగ్గా నలభై ఏళ్ల క్రితం ఇదే రోజు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో ప్రబలిన అరాచకానికీ, దిల్లీ నియంతపాలనకూ చరమగీతం పాడుతూ.. తెరలేచిన ఈ అపూర్వ ఘట్టానికి హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియం…
జీవో నంబర్ 1 రద్దు చేయాల్సిందే! నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం
*కుప్పంలో చంద్రబాబు సభ జరిగితే విజయవాడలో 30 యాక్ట్ అమలు చేస్తారా?జీవో నంబర్ 1 రద్దు చేయాల్సిందే!..పౌరహక్కుల సంఘం సమావేశంలో నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం.
కుప్పంలో చంద్రబాబు సభ జరిగితే విజయవాడలో, శ్రీకాకుళంలో 30 యాక్ట్…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు రంగంలోకి ఢిల్లీ సిబిఐ
హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ దిల్లీ విభాగం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దర్యాప్తు కోసం హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. సాంకేతిక అడ్డంకులు తొలగిపోయిన తర్వాత దిల్లీలోనే కేసు నమోదు చేసే…
ప్రమాణ స్వీకారం చేసిన ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ప్రతినిధులు
ఈరోజు ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ప్రమాణ స్వీకరోత్సవ సందర్భంగా ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ నాయకులు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నూతన కమిటీ మొదటి మహిళా అధ్యక్షురాలిగా పాలకుర్తి గాయత్రి . వైస్ ప్రెసిడెంట్ గా రవిచంద్రన్ . ప్రధాన కార్యదర్శిగా…
90 గ్రాముల వెండితో పట్టుచీర – సిరిసిల్ల నేత కార్మికుడి అద్భుత సృష్టి
సిరిసిల్ల నేత కార్మికుడి అద్భుత సృష్టి
సిరిసిల్ల: వెండిపోగులతో మెరిసిపోతోంది. పరిమళాలు వెదజల్లుతోంది. సిరిసిల్ల నేత కళాకారుడి చేయి మరో అద్భుతాన్ని సృష్టించింది.. వెండితో పరిమళించే సిరి చందనం పట్టుచీర సో యగాలొలుకుతోంది. అగ్గిపెట్టెలో…
తెలంగాణ బిజెపి నాయకుడికి దక్కనున్న కేంద్రమంత్రి పదవి ❓❓
బీజేపీ ఆపరేషన్ తెలంగాణ ప్రారంభించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముందు జరుగనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలంగాణ నుంచి మరొకరిని మంత్రి పదవి వరించనుంది.తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర మంత్రి మండలిలో అవకాశం కల్పించే దిశగా మోడీ అడుగులు…
టీకాంగ్రెస్..కయ్యాలకు మారుపేరు.
టీకాంగ్రెస్..కయ్యాలకు మారుపేరు. పార్టీ భ్రష్టుపట్టినా.. తమకంటే జూనియర్లు ఎదగకూడదనే నేతలలు ఉన్న ఏకైక పార్టీ వచ్చే ఎన్నికల నాటికి పార్టీని గాడిన పెట్టాలని, ప్రజల మద్దతు కూడగట్టాలని రేవంత్ భావిస్తుంటే.. ఆయన కాళ్లు పట్టుకుని లాగేందుకు…
మాజీ ఎంపీ పొంగులేటి కి సెక్యూరిటీ తగ్గింపు
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సెక్యూరిటీ కుదింపు
ఎస్కార్ట్ వాహనంతో కలిపి 8+8 సెక్యూరిటీ తొలగింపు
కేవలం 2+2 కుదింపు
ఇటీవల జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో
బిఆర్ఎస్ లో తనకు దక్కుతున్న గౌరవంపై వ్యాఖ్యలు.
కొద్దిసేపటి…
ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా
న్యూఢిల్లీ: రొటీన్ చెకప్ నిమిత్తం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం ఇక్కడి గంగారాం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆసుపత్రిలో సోనియా వెంట ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. శ్వాసకోశకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌తో సోనియా…
తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో బీజేపీ విస్తారక్‌ల నియామకం
తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో బీజేపీ విస్తారక్‌ల నియామకం
160 ఎంపీ స్థానాలు, ప్రతి అసెంబ్లీ సీటుపై గురి
నిత్యం పర్యటనలు..ఎప్పటికప్పుడు నివేదికలు
*ఈ నెలాఖరులో రాష్ట్రానికి అమిత్ షా*
న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో ఎన్నికలు జరిగే తెలంగాణ…