Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
Andhra
పరోపకారం అభినందనీయం – కర్లపాటి
జగ్గయ్యపేట
జన్మదినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించుకోవడం అభినందనీయమని సామాజికవేత్త కర్లపాటి వెంకట శ్రీనివాసరావు అన్నారు.
శుక్రవారం కర్లపాటి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఆళ్ళ వెంకట భార్గవ్ రామ్ జన్మదినాన్ని పురస్కరించుకొని…
నిరు పేద ఆర్యవైశ్య కుటుంబానికి తోడ్పాటునందించిన జగ్గయ్యపేట వాసవి కపుల్స్ క్లబ్
వాసవి క్లబ్ కపుల్స్ జగ్గయ్యపేట వారి ఆధ్వర్యంలో శుక్రవార0 నాడు సంక్రాంతి సందర్భంగా నిరుపేద ఆర్యవైశ్య కుటుంబము
గిల్లి సుమన్ . గిల్లి నాగిని దంపతులకు. ఒక నెలకు సరిపడా నిత్యవసర సరుకులను చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తాడేపల్లి సోమేశ్వరరావు…
దాతృత్వం చాటుకున్న తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ గెల్లా సంధ్యారాణి
మెదడు వ్యాధితో బాధపడుతున్న చిన్నారి కుటుంబానికి 2 నెలల గౌరవ వేతానాన్ని అందించిన తెలుగుదేశం పార్టీ 21 వ వార్డు కౌన్సిలర్ గెల్లా సంధ్యారాణి
జగ్గయ్యపేట పట్టణంలోని విశ్వ బ్రాహ్మణ వీదికి చెందిన సుతారి అశోక్ కుమార్ పుట్టకతోనే ఒక చెయ్యి,…
రైతన్నలకు అండగా సహకార సంఘాలు ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను
జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం కన్నెవీడు గ్రామంలో 30.25 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట…
స్వీప్ కమిటీలను ఏర్పాటు చేయండి – కర్లపాటి
జగ్గయ్యపేట
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన రాష్ట్ర జిల్లా స్థాయిలో స్వీప్ కోర్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్, సామాజికవేత్త కర్లపాటి వెంకట శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం డిప్యూటీ చీప్ ఎలక్ట్రోలర్…
సమర యాత్ర” కు నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం మద్దతు
*"ప్రత్యేక హోదా సాధన కోసం సమర యాత్ర" నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం మద్దతు.
*ప్రత్యేక హోదా కోసం జనవరి 20 నుండి ఫిబ్రవరి 4 వతేది వరకు విద్యార్థి, యువజన సంఘాలు, ప్రత్యేక హోదా విభజన హామీలు సాధన సమితి చేపట్టిన 'సమర యాత్ర" కు…
జీవో నంబర్ 1 రద్దు చేయాల్సిందే! నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం
*కుప్పంలో చంద్రబాబు సభ జరిగితే విజయవాడలో 30 యాక్ట్ అమలు చేస్తారా?జీవో నంబర్ 1 రద్దు చేయాల్సిందే!..పౌరహక్కుల సంఘం సమావేశంలో నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం.
కుప్పంలో చంద్రబాబు సభ జరిగితే విజయవాడలో, శ్రీకాకుళంలో 30 యాక్ట్…
చంద్రబాబుతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్
చంద్రబాబుతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్
మాజీ సీఎం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి భేటీ కానున్నారు.
హైదరాబాద్లోని చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లనున్నారు.
ఏపీ రాజకీయాలు, రాష్ట్రంలో తాజా పరిస్థితులు.
ఎన్నికల కార్యాచరణపై…
పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైటాయించిన చంద్రబాబు
చిత్తూరు జిల్లా...కుప్పం నియోజకవర్గం.గుడిపల్లిలో టీడీపీ అధినేత బైఠాయింపు..తన పర్యటనలో పోలీసుల ఆంక్షలపై నిరసన తెలియజేశారు
ఈ సందర్భంగా చంద్రబాబు పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు
గుడిపల్లి బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించిన…
సంక్రాంతి సందర్భంగా జరగబోయే కోడి పందేలను అధికారులు నివారించేనా
సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలి - సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు
జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో జగ్గయ్యపేట పట్టణంలో,షేర్ మహమ్మద్ పేట,చిల్లకల్లు,లింగాల, పెనుగంచిప్రోలు కేంద్రంగా బారీ ఎత్తున కోడి పంథ్యాల బరులు ఏర్పాటు…