Browsing Category

జాతీయo

అప్పులు చేసేందుకు అనుమతి ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన జగన్  

న్యూఢిల్లీ ఫిబ్రవరి 8: ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నాటికి  మరో రూ.27 వేల కోట్లు అప్పులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ అనుమతి కోరందని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ…

కొత్త ఐడియా తో రైల్వేకు కాసుల వ‌ర్షం

న్యూఢిల్లీ: రైల్వేశాఖ స‌రికొత్త ఐడియా ఆ శాఖ‌కు కాసుల వ‌ర్షం కురిపిస్తున్న‌ది. 150 సంత్స‌రాలుగా దేశంలో రైళ్లు సేవ‌లు అందిస్తున్నాయి. నిరంత‌రం వేల కిలోమీట‌ర్ల మేర రైళ్లు ప‌రుగులు తీస్తున్నాయి. దేశంలో 50 సంత్స‌రాల నుంచి సేవ‌లు అందిస్తున్న…

చిక్కుల్లో ‘కేఎఫ్‌సీ’.. ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాయ్ కేఎఫ్‌సీ’

ప్రముఖ ఫుడ్ రెస్టారెంట్ చైన్ కేఎఫ్‌సీ చిక్కుల్లో పడింది. ‘బాయ్‌కాట్ కేఎఫ్‌సీ’ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండింగులో ఉంది. ఆ సంస్థ పాకిస్థాన్ ట్విట్టర్ హ్యాండిల్‌లో కశ్మీర్‌కు సంఘీభావం తెలపడమే ఇందుకు కారణం. పాకిస్థాన్ ‘కశ్మీర్ డే’ను జరుపుకునే…

క్రాష్ ల్యాండైన చిన్న విమానం… రూ.85 కోట్లు చెల్లించాలని పైలెట్ ను ఆదేశించిన మధ్యప్రదేశ్…

గతేడాది మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఓ చిన్న విమానం క్రాష్ ల్యాండైంది. అయితే ఇప్పుడా విమాన పైలెట్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం దిమ్మదిరిగేలా జరిమానా వడ్డించింది. అసలేం జరిగిందంటే... సదరు పైలెట్ పేరు కెప్టెన్ మాజిద్ అక్తర్. గత సంవత్సరం కొవిడ్…

గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ ఇక‌లేరు

ప్రముఖ సినీ గాయని లతా మంగేష్కర్‌ (92) ఇక‌లేరు. ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూ ఆమె క‌న్నుమూశార‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌క‌టించారు. ప‌లు అవ‌య‌వాలు ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ల‌తా మంగేష్క‌ర్ ప‌రిస్థితి విష‌మించి, క‌న్నుమూసిన‌ట్లు ఆసుప‌త్రి…

ఇక్రిశాట్‌ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపాలి

హైదరాబాద్‌ ఫిబ్రవరి 5 50 ఏళ్లుగా ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. వచ్చే 50 ఏళ్లలో మరిన్ని పరిశోధనలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో ప్రధాని మోదీ శనివారం…

ప్రజలకు ఉపాధి అవకాశాలను సృష్టించడంపై కాంగ్రెస్ దృష్టి

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లక్నో ఫిబ్రవరి 5 వ్యక్తుల దురహంకారాన్ని నిర్మూలించడం గురించి కాంగ్రెస్ మాట్లాడబోదని, ప్రజలకు ఉపాధి అవకాశాలను సృష్టించడంపై దృష్టి పెడుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ…

వేరియంట్లను ముందే గుర్తించవచ్చు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. రెండేళ్ల నుంచి కార్చిచ్చులా వ్యాపిస్తూనే ఉంది. అంతే కాకుండా రూపం మార్చుకుని వేరియంట్ల మాదిరి తెగబడుతోంది. వైరస్ మూలాల్లో వివిధ రకాల ఉత్పరివర్తనాలు జరుగుతూ కొత్త రకం గా రూపాంతరం చెందుతుంది.…

మోడీకి కేసీఆర్ షాక్.. పర్యటనకు డుమ్మా!

హైదరాబాద్ ఫిబ్రవరి 5 అందరూ ఊహించినట్టుగానే జరిగింది. కేసీఆర్ అనుకున్నంత పని చేశారు. ఇటీవల కేంద్ర బడ్జెట్పై నిప్పు లు చెరిగిన కేసీఆర్.. మోడీపైనా విమర్శలు గుప్పించారు. కొన్నాళ్లుగా ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విమ ర్శలు చేస్తున్న కేసీఆర్..…

30అసదుద్దీన్ ఒవైసీకి జడ్ కేటగిరి భద్రత…కేంద్ర హోంశాఖ నిర్ణయం

న్యూఢిల్లీ: ఎంఐఎం పార్టీ అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సీఆర్పిఎఫ్ జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. గురువారం సాయంత్రం చిజర్సి టోల్ గేట్ దగ్గర జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో అయన భద్రతపై సమీక్ష చేసి ఈ…