Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
భక్తి
షాద్నగర్ వాసవి మాత దేవాలయంలో మహిళల ప్రత్యేక పూజలు
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ కేంద్రంలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు పార్వతి అమ్మవారి అలంకరణలో భాగంగా ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో పట్టణ ఆర్యవైశ్య మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజా…
సతీ సమేతంగా కాచారంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన Sn న్యూస్ ఛానల్ సిఎండి
యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం కైలాసపురి లో ఆశ్వియిజ మొదటి మంగళవారం ఆలయ వ్యవస్థాపకులు అర్చక స్వామి వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల సందర్భంగా సీఎం కేసీఆర్ కాచారం గ్రామ సర్పంచ్ కొండం అరుణ అశోక్ రెడ్డి ద్వార…
గజ్వేల్ లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఆదివారం మహిళలు ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు తీరొక్క పూలతో పలు రకాల ఆకర్షణ ఆకృతిలో బతుకమ్మలతో మహిళలు చిన్నారులు ఆటపాటలతో అలరించారు.
తిరుమలలో ప్రముఖులు
తిరుపతి: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, అన్నా రాంబాబు, సినీ నటి ఇషాన్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో…
మేడారం మహా జాతరకు యునెస్కో ఆశిస్సులు లభించేనా?
హైదరాబాద్ ఫిబ్రవరి 17: సుప్రసిద్ధ కాకతీయ కట్టడం రామప్ప రుద్రేశ్వరాలయానికి ఇటీవల యునెస్కో గుర్తింపు లభించింది. ఇదే కోవలో యునెస్కో Intangible cultural heritage విభాగం క్రింద అద్భుతమైన గిరిజన సాంస్కృతిక వేడుక అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ…
మేడారం.. మహిమాన్వితం
వరంగల్, ఫిబ్రవరి 17: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో అడుగడుగునా అద్భుతాలే ఆవిష్కృతమవుతాయి. గద్దెల వద్ద జువ్విచెట్టు, చిలకలగుట్ట సమీపంలో తేనెతుట్టలు, సన్నని నీటిధారలు, సమ్మక్క రాకకు ముందు పూజారుల చేతుల్లో వెలుగురేఖలు.. ఇలా చెప్పుకుంటూ పోతే…
విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద తిరుపతి వేంకటేశ్వరుడి విగ్రహం ఏర్పాటు
విశాఖపట్టణం 16: ప్రపంచంలోనే అతిపెద్ద తిరుపతి వేంకటేశ్వరుడి విగ్రహం విశాఖలో ఏర్పాటు కాబోతోంది. దీనికి టీటీడీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. ఇక ఈ విగ్రహం ఏర్పాటుతో విశాఖ ఆధ్యాత్మికపరంగా చరిత్ర సృష్టించే అవకాశాలు మెండుగా ఉంటాయి.తిరుమల…
హనుమంతుడి జన్మస్థలం నిర్ధారణ కోసం కమిటీ ఏర్పాటు
తిరుమల ఫిబ్రవరి 16: హనుమంతుడి జన్మస్థలం నిర్ధారణ కోసం కమిటీని ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి వెల్లడించారు. చారిత్రక, పురాణ, పౌరాణిక, ఇతిహాసాలు, శాసనాలతో కూడిన ఆధారాలతో అందనాద్రియే హనుమంతుడి జన్మస్థలంగా కమిటీ నిర్ధారించింది.
కమిటీ…
మాఘ పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు
విశాఖపట్నం: బుధవారం ” మాఘ పౌర్ణమి" సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీరప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. విశాఖ జిల్లాలో రేవుపోలవరం, పూడిమడక, భీమిలి, విశాఖ తీరప్రాంతాలు భక్తులతో సందడిగా మారింది.
పోలీస్ , రెవెన్యూ అధికారులు…
తెలంగాణ మహా కుంభమేళా గిరిజన ఆదివాసీ మేడారం జాతర…
ములుగు ఫిబ్రవరి 16: అడవి జనసముద్రంగా మారింది. లక్షలాది భక్తజనం..తమ గుండెల్లో కొలువైన వన దేవతల నిజ దర్శనానికి ఎదురుచూస్తున్నారు. సమ్మక్క సారాలమ్మల జాతర అరుదైన జాతర. ములుగు జిల్లా, తాడ్వాయి మండలం మేడారం లో జరిగే అతి పెద్ద గిరిజన జాతర. కొయా…