Browsing Category

భక్తి

ఏడుపాయల వన దుర్గాభవాని మాత సన్నిధిలో భక్తుల సందడి

మెదక్/పాపన్నపేట: నూతన ఆంగ్ల సంవత్సరం వేళా ఆదివారం ఏడుపాయల వన దుర్గాభవాని మాత సన్నిధిలో భక్తుల సందడి నెలకొంది. శనివారం రాత్రి 12 గంటలతో 2022 సంవత్సరం ముగిసి 2023వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఏడుపాయలకు…

ఈరోజు అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. ప్రాముఖ్యత ఏమిటంటే?

కొత్త ఏడాది సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. కొత్త సంవత్సరం పురస్కరించుకొని కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుంటే శుభం కలుగుతుందని నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమల కి చేరుకుంటున్నారు. ఇంకా…

కొత్త ఇంట్లో పూజలు ఎందుకు చేస్తారు..?

భారతదేశం నిగూఢమైన శక్తి యుక్తులను శోధించి వాటిని సశాస్త్రీ యంగా నిరూపించింది. అందుకే కొన్ని విద్యలు కాలగర్భంలో కలి సిపోయినా వాటి ఆచారాలు, సంప్రదాయాలు మన జీవన శైలిలో మిగిలిపోయాయి. అలాగే భారతీయ ఋషులు ప్రకృతిని పరిశోధించి అందని అజ్ఞాతశక్తిని…

భక్తి రంగంలో వంగపల్లి అంజయ్య స్వామికి అవార్డు అందజేసిన కేపి బుక్ ఆఫ్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు

భక్తి రంగంలో వంగపల్లి అంజయ్య స్వామికి అవార్డు అందజేసిన కేపి బుక్ ఆఫ్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు కే పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు స్వామివివేకానంద ఐకాన్ అవార్డ్స్ ఆధ్వర్యంలో హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రం బిర్లా మందిర్ ఆవరణలో…

కాచారం దేవాలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన ప్రముఖులు

యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం కైలాసపుర శ్రీ రేణుక వాసవి బసవ లింగేశ్వర దేవస్థానమ్లో అత్యంత వైభవంగా విశేష పూజా కార్యక్రమాలు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో జరిగాయి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు సిద్దిపేట…

రేణుకా ఎల్లమ్మ దేవాలయం లో కార్తీక చతుర్దశి పౌర్ణమి పూజలు పౌర్ణమి పూజలు

యాదాద్రి భువనగిరి జిల్లా క్యాసారం ( కైలాస పురం) లో సోమవారం కార్తీక చతుర్దశి సందర్భంగా రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు,అధ్యాత్మిక ధార్మిక జాతీయ అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి దంపతుల ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ దేవాలయం లో…

భక్త బృందంతో మావురాల ఎల్లమ్మ తల్లి దర్శనార్థం బయలుదేరిన అంజయ్య స్వామి

మహారాష్ట్రలోని ఎల్లమ్మ తల్లి జన్మస్థలమైన మావురాలలోని శక్తిపీఠ స్వయంభు అమ్మవారి ఆశ్వీయుజ మాస ప్రత్యేక పూజా కార్యక్రమాలపై కాచారం కైలాసపుర శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రబోధకులు వంగపల్లి అంజయ్య స్వామి…

కాచారంలో ఘనంగా దసరా వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం గ్రామంలో బుధవారం దసరా వేడుకలు చాలా ఘనంగా జరిగాయి గ్రామ ప్రజలందరూ పిల్లాపాపలతో సమీప చెట్టు వద్దకు చేరుకొని భక్తిశ్రద్ధలతో శమీ పూజ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం…

కాచారమ్ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మహర్నవమి పూజలు

యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం ( కైలాసపురం) లో మంగళవారం మహర్నవమి పురస్కరించుకొని ప్రసిద్ధ రేణుకా ఎల్లమ్మ దేవాలయం లో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో ప్రతేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ…

వేములవాడ రాజన్నను దర్శించుకున్న గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్దే, ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, భాజపా…