భవితకేంద్రంచెవిటిమూగ మానసిక వికలాంగ కేంద్రంలో
కొవ్వొత్తుల తయారీ మిషన్ అందజేసిన మంగతాయారు.
జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలోని భవిత కేంద్రం చెవిటి మూగ మానసిక వికలాంగుల పాఠశాలకు స్వయం ఉపాధి నిమిత్తం 5000 రూపాయల విలువగల కొవ్వొత్తుల తయారీ మిషన్ ను అప్పన ఆనంద్‌బాబు జ్ఞాపకార్థం వారి అమ్మ మంగతాయారు ఆర్థిక సహాయంతో ఎంఈఓ రవీంద్ర వాసవి క్లబ్ రీజనల్జోన్ చైర్పర్సన్ . రాయపూడి శ్రీకాంత్ డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ . మద్దుల ఉమా ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో వాసవి క్లబ్ వనిత ప్రెసిడెంట్ తుమ్మలపూడి అలేఖ్య. వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ గోనుగుంట్ల ధనుంజయ్. సెక్రటరీ పెనుమూడి సత్యనారాయణ . వాసవి క్లబ్ ఆనంద వనం ప్రెసిడెంట్ వజినేపల్లి మణికంఠ . సెక్రటరీ చిత్తలూరు చంద్రశేఖర్ . ట్రెజరర్ కట్టమూరి దుర్గాప్రసాద్ . వాసవి క్లబ్ నందనవనం ప్రెసిడెంట్ యశోద నాగరాజు . సెక్రటరీ యాద రామకృష్ణ . ట్రెజరర్ హర్ష తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన మంగతాయారు భవిత కేంద్రం వారికి ధన్యవాదములు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Next Post