v104A రీజియన్ 8 లో అనుబంధ క్లబ్లను ఇన్స్టాల్ చేసిన వాసవి క్లబ్ గ్రేటర్ మిర్యాలగూడ

18-01-2023 బుధవారం రాత్రి మిర్యాలగూడ పట్టణం వైష్ణవి గ్రాండ్ హోటల్ నందు ఆర్ సి మాశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో v104A రీజియన్ 8 లో ఉన్నటువంటి వాసవి క్లబ్ గ్రేటర్ మిర్యాలగూడ వాసవి వనితకు వందనం వాసవిక్లబ్ కపుల్స్ వాసవిక్లబ్ అడ్వకేట్స్e క్లబ్ లను ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది మరియు వాసవి డైమండ్ క్లబ్ ను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు బండారు వెంకటేశ్వర్లు మరియు గవర్నర్ వంగవీటి వెంకట గురుమూర్తి వైస్ గవర్నర్ రాచర్ల కమలాకర్ క్యాబినెట్ సెక్రటరీ వీరెల్లి సతీష్ కుమార్ ఫాస్ట్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ తెడ్ల జవహర్ బాబు మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్ తిరునగరు భార్గవ్ తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ కర్నాటి రమేష్ గోవింద ఆలయ కమిటీ చైర్మన్ బండారు కుశలయ్య ఐపీసీ ఆఫీసర్లు మిరియాల శత్రయ్య M భాస్కర్ RCలునూనె కిషోర్ రాయపూడి భవాని V శ్రీనివాస్ క్యాబినెట్ ఫాస్ట్ ట్రెజరర్ వీరయ్య RS చీదళ్ల వెంకటేశ్వర్లుడిస్టిక్ ఆఫీసర్స్ పాండురంగయ్య రేపాల శ్రీనివాస్ కొత్త మాసు శ్రీనివాస్ నకిరేకంటి సత్యనారాయణ సంధ్యారాణి Rec M శ్రీనివాస్ zc లు pst లు పాల్గొన్నారు

Comments (0)
Add Comment