V104A రీజియన్ 8 చైర్ పర్సన్ మాశెట్టి శ్రీనివాస్ డైమండ్ ఆధ్వర్యంలో pstల ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది వాసవి క్లబ్ గ్రేటర్ అధ్యక్షులుగా ఓరుగంటి వెంకటేశ్వర్లు సెక్రటరీ గుండా మల్లయ్య ట్రెజరర్ ఊట్కూరి సైదయ్య వాసవి అడ్వకేట్ క్లబ్ ప్రెసిడెంట్ గా మా శెట్టి దివ్యశ్రీ సెక్రటరీ పారేపల్లి మాధవి ట్రెజరర్ పందిరి శ్రీదేవి వాసవి వనితకు వందనం ప్రెసిడెంట్ గా సామ సంతోషి సెక్రటరీ మిరియాల సుమతి ట్రెజరర్ చీదళ్ల అనూష వాసవి డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్ గా దేవకి రామకృష్ణ సెక్రటరీ కర్నాటి శ్రీనివాస్ ట్రెజరర్ జగిని శ్రీనివాస్ వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ గా ఓరుగంటి విశాలాక్షి శ్యాంసుందర్ సెక్రటరీ వాసా కమల రమేష్ ట్రెజరర్ రామిని పుష్ప నాగరాజు తదితరులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అనంతరం పేద విద్యార్థులు 10 మందికి స్కాలర్షిప్ లు ఇవ్వడం జరిగింది మరియు ఆర్టీసీ స్వీపర్లకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గారితో పాటు గవర్నర్ క్యాబినెట్ టీం RC RS RECలు డిస్టిక్ ఆఫీసర్లు జోన్ చైర్మన్ లు వెచ్చా సతీష్ సామా శ్రీనివాస్ రేపాల వేదశ్రీ వాసవి క్లబ్ సభ్యులు పలువురు వాసవియన్లు పాల్గొన్నారు 💐💐💐