లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఫ్రీ
మీల్స్ ఆన్ వీల్స్.84వ రోజు.
………………………….
31.1.2023మంగళవారము ఉదయము8.గంటలకుప్రభుత్వ ప్రాంతీయఆసుపత్రిలోపేషంట్లసహాయకులకునిత్య ఉచిత
అల్పాహార వితరణ కార్యక్రమం లయన్ మాశెట్టిశ్రీనివాస్ ఆధ్వర్యంలో Drనక్కమనోహర్ (శ్రీ సరిత హాస్పిటల్)మిర్యాలగూడవారి సౌజన్యంతో మిర్యాలగూడ ప్రభుత్వ న్యాయవాది సకినాల వేలాద్రి ముఖ్య అతిథిగాపాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడుతూ ఉచిత అల్పాహార కార్యక్రమం దిగ్విజయంగా84వ రోజు పూర్తి చేసుకోవడం ఇంత మంచి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ నిర్వాహకులను మరియు నన్ను ఆహ్వానించిన లయన్ మాశెట్టి శ్రీనివాస్కు అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.కార్యక్రమంలో ఎం జె ఎఫ్ మాశేట్టి శ్రీనివాసు డైమండ్ లయన్ Dr జె రాజు ఎనగండ్ల లింగయ్య లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి భాస్కర చార్టర్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి లయన్ కోల సైదులు ముదిరాజ్ లయన్ B.m.నాయుడు సైదాచారి వాలంటరీలు.రఫీ,బాబు,నాగేంద్ర.తదితరులు పాల్గొన్నారు.