లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార పంపిణీ . ఈ వేస్ట్ కార్యక్రమం

లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార పంపిణీ . ఈ వేస్ట్ కార్యక్రమం
మీల్స్ ఆన్ వీల్స్. 72 వ రోజు.
………………………….
ది. 19. 1. 2023 గురువారము ఉదయము 8. గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోనున్న పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం మరియు ఈ వేస్ట్ కార్యక్రమం లయన్ మాశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిలుగా 320 ఈ డిస్టిక్ గవర్నర్ తీగల మోహన్ రావు మరియు నంబూరి మధు రీజయన్ చైర్మన్ లయన్ మాశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథి తీగల మోహన్ రావు మాట్లాడుతూ 72 రోజుల మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్న లయన్ మాసెట్టి శ్రీనివాస్ని అభినందించారు మరియు ఈవేస్ట్ కార్యక్రమం చేపట్టాలని మిర్యాలగూడ లైన్ మిత్రులందరికీ పిలుపునిచ్చారు మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలందరూ ఈవేస్ట్ కార్యక్రమంలో పాల్గొని మీ ఇంటిలోని ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయనివి ఎన్ని ఉన్నా మాకు అప్పజెప్పవలసిందిగా మేము రీసైకిల్ చేయడం లేదా డిస్ట్రాయ్ చేయడము ఒక పద్ధతి ప్రకారం చేస్తామని తెలియజేశారు
కార్యక్రమంలో లయన్ కంచర్ల అనంత రెడ్డి ఎం జె ఎఫ్ మాశేట్టి శ్రీనివాసు డైమండ్ . లయన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు ఎనగండ్ల లింగయ్య . లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి . భాస్కర చార్టర్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి లయన్ సుందరి నాగయ్య లయన్ కోల సైదులు ముదిరాజ్ . లయన్ గుండా రామారావు . లయన్ బి .ఎం .నాయుడు వాలంటరీలు.రఫీ, బాబు, నాగేంద్ర. తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment