లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్.80 వ రోజు.

లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఫ్రీ
మీల్స్ ఆన్ వీల్స్.80 వ రోజు.
………………………….
ది. 27.1.2023 శుక్రవారం ఉదయము 8.గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం లయన్ మాశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో న్యూజిలాండ్ వాసి బృందశ్రీ మరియు జైని వెంకటేశ్వర్లు గారి అల్లుడు చింత కిరణ్ బాబుల జన్మదినోత్సవం సందర్భంగా వారి సౌజన్యంతో నల్లగొండ జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు కొండేటి సరితా శేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో సరితా శేఖర్ మాట్లాడుతూ అధికార పదవులలో లేకున్నా ఎలాంటి లాభాపెక్ష లేకుండా పలువురికి ఆదర్శంగా నిలిచి సమాజ సేవలో ముందున్న లయన్ మాశెట్టి శ్రీనివాస్ను అభినందించారు.కార్యక్రమంలో ఎం జె ఎఫ్ మాశేట్టి శ్రీనివాసు డైమండ్ లయన్ డాక్టర్ జె రాజు ఎనగండ్ల లింగయ్య లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి భాస్కర చార్టర్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి లయన్ కోల సైదులు ముదిరాజ్ లయన్ బి.ఎం.నాయుడు సైదాచారి వాలంటరీలు.రఫీ,బాబు,నాగేంద్ర. తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment