మున్సిపల్ కార్మికుని చేతుల మీదుగా జెండా ఎగురవేయించి గౌరవించిన పలువురు నాయకులు

హైదరాబాద్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మల్లాపూర్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంశీ బొల్లంపల్లి, మహావీర్ యూత్ క్లబ్ (MVYC) సభ్యులు జిహెచ్‌ఎంసి కార్యకర్తల చేతుల మీదుగా జెండాను ఎగురవేయించి స్వాతంత్య్ర సమరయోధుల కృషిని స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో ghmc కార్మిక నాయకుడు కుర్మన్నను సత్కరించారు . మల్లాపూర్ డివిజన్‌లో కురుమన్న అనంతమైన కృషికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మిథేష్ రెడ్డి బొల్ల, చిట్టం విజయ్,అల్వాల జ్ఞానేశ్వర్,బోగారం కళ్యాణ్,భాను,సుమంత్,సాయి,ముఖేష్,స్రవంత్,అఖిల్ తదితరులు పాల్గొన్నారు

Comments (0)
Add Comment