మల్కాజ్గిరి పార్లమెంట్ బి ఆర్ ఎస్ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డికి సోమవార సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జీహెచ్ఎంసీ కార్మిక విభాగం నాయకుడు కుర్మన్న ముదిరాజ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్మికులు సమస్యల పరిష్కారం ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు