హైదరాబాద్ – తన కుమారుడు వీడియో ఘటన పై స్పందించిన బండి సంజయ్…
రాజకీయం చేస్తే నాతో చెయ్యాలి, నాతో రాజకీయం చేయలేక నా కొడుకుని కేసులో ఇరికించారు…
గతంలో కెసిఆర్ మనవడు పైన వేరేవాళ్లు కామెంట్స్ చేస్తే నేను వ్యతిరేకించాను.నాకు కొంచెం జ్ఞానం ఉంది.నా కొడుకుపై క్రిమినల్ కేసు పెట్టడం దుర్మార్గం.పిల్లలు పిల్లలు కొట్టుకుంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు.కేసు పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది…? ఎవరు ఫిర్యాదు చేశారు…?
రాజకీయాల కోసం, ప్రజలను దృష్టి మళ్లించేందుకు నా కొడుకు పై కేసు పెట్టారని బండి సంజయ్ మండిపడ్డారు .