లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిత్య ఉచిత మీల్స్ ఆన్ వీల్స్. 69 వ రోజు.

లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార పంపిణీ వితరణ.
మీల్స్ ఆన్ వీల్స్. 69 వ రోజు.
………………………….
ది. 16. 1. 2023 సోమవారము ఉదయము 8. గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోనున్న పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం దాతలు . కీర్తిశేషులు వేమూరి అంజన బాల తిది సందర్భంగా వారి కుమారుడు విఎస్ఎస్ మూర్తి గారు బ్యాంకు మేనేజర్ కీర్తిశేషులు గాదె సైదులు రెడ్డి గారి జ్ఞాపకార్థం శ్రీమతి నారాయణమ్మ గారు ఆర్థిక సహకారంతో
మిర్యాలగూడ రీజనల్ చైర్మన్ లయన్ మాశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కనుమ పండుగ అయిన ఈ రోజు మనము ఇంట్లో వేడుక చేసుకుంటే తృప్తినే ఇస్తుంది కానీ ఇక్కడ వీరికి సేవా కార్యక్రమం చేస్తే సంతృప్తినిస్తోంది అన్నారు విరివిగా సేవా కార్యక్రమానికి సహకారం అందిస్తామని ముందుకు వస్తున్న దాతలు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలిపారు
కార్యక్రమంలో లయన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు లయన్ ఎనగండ్ల లింగయ్య గారు లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి భాస్కర చార్టర్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి లయన్ కోల సైదులు ముదిరాజ్ గారు లయన్ బి .ఎం .నాయుడు
వాలంటరీలు.రఫీ, బాబు, నాగేంద్ర. తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment