మాజీ ఎంపీ మంద జగన్నాథం కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జోగులాంబ దేవాలయ చైర్మన్

మాజీ ఎంపీ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి డా౹౹ మంద జగన్నాధం ఆలంపూర్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జ్ శ్రీనాథ్ ను ఆలంపూర్ జోగులాంబ ఆలయ చైర్మెన్ బొంకుర్ శ్రీనివాస్ రెడ్డి ,శేర్పల్లి మనోహర్ రెడ్డి ,ఆలయ మాజీ ధర్మకర్త చంద్రన్న ,తదితరులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు .

Comments (0)
Add Comment