78వ రోజుకు చేరిన లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్.

లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఫ్రీ
మీల్స్ ఆన్ వీల్స్. 78 వ రోజు.
………………………….
ది. 25. 1. 2023 బుధవారము ఉదయము 8. గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం లయన్ మాశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు గుండు అంజయ్య జ్యోతి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా,చేర్యాల వెంకటాచారి నాగమణిల మనుమడు అయాన్స్ మరియు USA లో ఉంటున్న యుగశ్రీ జన్మదిన సందర్భంగా యిడుకుల్ల రమేష్ శారదల ఆర్థిక సహకారంతో పట్టణ ప్రముఖులు రేపాల లక్ష్మీ కాంతం ముఖ్య అతిథిలుగా పాల్గొన్న కార్యక్రమంలో డాక్టర్ అంజయ్య మాట్లాడుతూ ఉచిత అల్పాహార కార్యక్రమం దిగ్విజయంగా 78 వ రోజు పూర్తి చేసుకోవడం ఇంత మంచి సేవా కార్యక్రమానికి 77రోజుల తర్వాత నాకు సేవచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకునడిపిస్తున్న లయన్ మాశెట్టి శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో ఎం జె ఎఫ్ మాశేట్టి శ్రీనివాసు డైమండ్ లయన్ లయన్ డాక్టర్ జె రాజు ఎనగండ్ల లింగయ్య లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి భాస్కర చార్టర్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి లయన్ కోల సైదులు ముదిరాజ్ లయన్ బి .ఎం .నాయుడు సైదాచారి వాలంటరీలు.రఫీ, బాబు, నాగేంద్ర. తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment