లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార పంపిణీ వితరణ. మీల్స్ ఆన్ వీల్స్. 70 వ రోజు. 17. 1. 2023 మంగళవారము ఉదయము 8.గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోనున్న పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమానికి సంతోషిమాత దేవాలయ వ్యవస్థాపకురాలు మాతాజీ గారి ఆర్థిక సహకారంతో కాతోజు సోమాచారి మరియు తుమ్మలపల్లి హనుమంత రెడ్డి (కే ఎల్ ఎన్ కాలేజీ) ముఖ్య అతిథులుగా రీజయన్ చైర్మన్ లయన్ మాశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సేవలను గాని మీల్స్ అన్ వీల్స్ కార్యక్రమానికి గాని మేము ఎల్లవేళలా సర్వీసు ఇయ్యడానికి దాతల్ని తీసుకురావడానికి మా శ్రేయ శక్తులకు కృషి చేస్తారని చెప్పిన ముఖ్య అతిథులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు కార్యక్రమంలో లయన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు లయన్ ఎనగండ్ల లింగయ్య గారు లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి భాస్కర చార్టర్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి లయన్ కోల సైదులు ముదిరాజ్ గారు లయన్ బి .ఎం .నాయుడు వాలంటరీలు.రఫీ, బాబు, నాగేంద్ర. తదితరులు పాల్గొన్నారు.