లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ 83వ రోజు.

లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఫ్రీ
మీల్స్ ఆన్ వీల్స్ పంపిణీ. 83వ రోజు.
………………………….
ది. 30. 1. 2023 సోమవారము ఉదయము 8. గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం లయన్ మాశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుర్రం శోభారాణి మరియు డాక్టర్ గుర్రం రాజశేఖర్ రెడ్డి మాతృమూర్తి ల ఆర్థిక సహకారంతో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ భావండ్ల పాండు ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉచిత అల్పాహార కార్యక్రమం దిగ్విజయంగా 83వ రోజు పూర్తి చేసుకోవడం ఇంత మంచి సేవా కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన లయన్ మాశెట్టి శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.కార్యక్రమంలో ఎం జె ఎఫ్ మాశేట్టి శ్రీనివాసు డైమండ్ లయన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు లయన్ డాక్టర్ జె రాజు లయన్ ఎనగండ్ల లింగయ్య లయన్ కోల సైదులు ముదిరాజ్ లయన్ బి.ఎం .నాయుడు వాలంటరీలు.రఫీ,బాబు, నాగేంద్ర.తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment