” యల్వీ సేవా వేదిక ” ఆధ్వర్యంలో నూతన ఆంగ్ల సంవత్సరం తొలిరోజు వేకువ జామున ఆశ్రయంనకు నోచుకోని చలికీ గజ గజ వణుకుతూ,ఫుట్పత్ ల పైన పడుకొన్న నిరాశ్యయులకు వులన్ దుప్పట్లు వారికి చెప్పకుండా నిద్ర లేపకుండ కప్పి వెళ్లారు కార్యక్రమంలో సేవా వేదిక ఫౌండర్ చైర్మన్ ఎల్వి కుమార్ స్వయంగా పాల్గొని సేవా వేదిక సభ్యులతో కలిసి పట్టణంలో పలు వీధిలో ఉండ కలియ తిరుగుతూ నిరాశ్రయులైన నిరుపేద బాధితులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి గొప్ప గొప్ప సేవలు చేసే అదృష్టం అందరికీ రాదని ఆ భగవంతుని కృపా కటాక్షాలు ఉండాలని ప్రతి ఒక్కరూ నిరాశ్రయులకు తమ సహాయ సహకారాలు అందించాలని తెలిపారు .