లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార వితరణ.
మీల్స్ ఆన్ వీల్స్..91వరోజు.
7.2.2023.ఉదయము ఎనిమిది గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహారము తో పాటు అరటి పండ్లు వితరణ ఏచూరి ఈశ్వరవెంకటరాఘవేంద్ర కుమార్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు భాస్కర క్లబ్ అధ్యక్షులు లయన్ ఏచూరి మురహరి ఎం జె ఎఫ్.భాగ్యలక్ష్మి దంపతుల సౌజన్యంతో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథి మరియు దాతగా లయన్ ఏచూరి మురహరి మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆహారాన్ని తమ ఆరోగ్య నిమిత్తము సుదూర ప్రాంతాల నుండి వస్తున్న పేషంట్ల సహాయకులకు ఈ లైన్స్ క్లబ్ ద్వారా అందించడం ఎంతో సంతోషదాయకం అని కార్యక్రమంనకు తమ వంతు సహాయ సహకారాన్ని అందిస్తానని తెలిపారు రీజినల్చైర్మన్ మాశెట్టి శ్రీనివాసు ఆధ్వర్యంలో లయన్ గుండా లక్ష్మీకాంతం లయన్ యనగండ్ల లింగయ్య, లయన్ Bm నాయుడు,వాలంటరీలు.రఫీ,నాగేంద్ర,బాబు,తదితరులు పాల్గొన్నారు.