మాజీ ఎంపీ పొంగులేటి కి సెక్యూరిటీ తగ్గింపు

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సెక్యూరిటీ కుదింపు

ఎస్కార్ట్ వాహనంతో కలిపి 8+8 సెక్యూరిటీ తొలగింపు
కేవలం 2+2 కుదింపు

ఇటీవల జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో
బిఆర్ఎస్ లో తనకు దక్కుతున్న గౌరవంపై వ్యాఖ్యలు.

కొద్దిసేపటి క్రితమే సెక్యూరిటీని విత్ డ్రా చేసిన ప్రభుత్వం.

Comments (0)
Add Comment