తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన

హైదరాబాద్:

తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన ఖరారైంది.

28, 29 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అమిత్‌షా పర్యటించనున్నారు.
పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ నేతలు, మంచిర్యాల బూత్ కమిటీ సభ్యులతో ఆయన సమావేశంకానున్నారు.
పర్యటనలో భాగంగా 28న కొమురంభీమ్‌లో జోడే ఘాట్‌ను సందర్శించనున్నారు.
అలాగే 29న ఆదిలాబాద్‌లో బహిరంగ సభలో అమిత్‌షా పాల్గొననున్నారు.

Comments (0)
Add Comment