అంతర్జాతీయ మాతృ బాషా దినోత్సవం

నందికొట్కూరు  ఫిబ్రవరి 21:  నందికొట్కూర్ పట్టణంలోని శ్రీ వైష్ణవి జూనియర్ & డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృ బాషా దినోత్సవని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా నందికొట్కూరు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు  డాక్టర్ ఏం అన్వర్ హుస్సేన్(పి హెచ్ డి) సోమవారం నాడు శ్రీవైష్ణవి డిగ్రీ కళాశాల మరియు జూనియర్ కాలేజీ ముఖ్య అధితిగా  పాల్గొని తెలుగు బాషా యెక్కగొప్పతనాన్ని గురించి విద్యార్థిని. విద్యార్థులకు కు చెబుతూ దేశ బాషాలందు తెలుగు లెస్స అని వివరించారు.

ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె రవీంద్ర బాబు. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె రవికుమార్. అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment