భక్తి అవార్డు గ్రహీత వంగపల్లి అంజయ్య స్వామిని వరించిన డాక్టరేట్

భక్తి అవార్డు గ్రహీత వంగపల్లి అంజయ్య స్వామిని వరించిన డాక్టరేట్ అవార్డు

తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు పట్టణ కేంద్రం ప్రముఖ స్టార్ హోటల్లో ఏషియా వేదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన డాక్టరేట్ అవార్డు కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జాతీయ భక్తి అవార్డు గ్రహీత వంగపల్లి అంజయ్య స్వామికి భక్తి రంగంలో చేసిన విశేష కృషికి గాను డాక్టర్ అవార్డు మరియు రజత పథకం అందించారు కార్యక్రమంలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల ప్రొఫెసర్లు విద్యావంతులు ప్రముఖ రాజకీయ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు

Comments (0)
Add Comment