నందికొట్కూరు: చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ లొ ముఖ్యంగా లుకేమియా (రక్త సంబంధిత క్యాన్సర్30/) మెదడులో వచ్చే కణుతులు బ్రెయిన్ ట్యూమర్ 25% అచ్చ న్యూరో బ్లాస్ట్ స్టొమా(సాలిడ్ ట్యూమర్ 45 శాతం వస్తాయని డాక్టర్ వీర మురళీధర్ రెడ్డి చైర్మన్ మురళీధర్ రెడ్డి ఫౌండేషన్ వివరించారు చిన్నపిల్లల్లో వచ్చే జ్వరం రక్తస్రావం. కాళ్ల నొప్పులు. చర్మంపై ఏర్పడే ఎర్ర మచ్చల ఆధారంగా పరీక్షలు చేయించుకొని మొదటి దశలో క్యాన్సర్ ను గుర్తించి నట్లయితే వీటిని 60 శాతం వరకు ప్రాణాపాయం నుండి కాపాడుకోవచ్చునని అన్నారు. దానిపై చిన్న పిల్లల తల్లిదండ్రులకు ఎక్కువ అవగాహన కల్పించవలసిందిగా ఉన్నది. మనదేశంలో. అమెరికా దేశాలలో చిన్నపిల్లల క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తించి దీనిని 80 నుండి 85 శాతం మందిని ప్రాణాపాయం నుండి కాపాడుతున్నారు.
లూకేమియా లక్షణాలను గుర్తిస్తే రక్త కణాలలో ముఖ్యంగా తెల్ల రక్త కణాలు క్యాన్సర్ గా మారితే పిల్లల్లో జ్వరం ఎక్కువగా వేరే రోగాలకు గురి కావడం ఎర్ర రక్త కణాలు. నొప్పులు. అలసట. మెదడు లక్షణాలు. ఎక్కువగా ఉంటాయి. ప్లేట్ లెట్స్ కణాలు క్యాన్సర్ కణాలు గా మారితే చిగుళ్ల లో రక్తం కారడం కనిపిస్తాయి. బ్రెయిన్ ట్యూమర్ వల్ల ఉపరితలంపైన ఎక్కువగా ఉండడం న్యూరో బ్లాస్టోమా ఆడి నాలో గ్రాండీ మార్పులు ఇది కిడ్నీలపై ఉంటుంది. కావున యోగ ద్వారా. యోగ నిద్ర ద్వారా వ్యయము ఆహారంపై అలవాట్లు చేసుకోవడం వల్ల పిల్లలు క్యాన్సర్ బారిన పడకుండా పడకుండా నివారించుకోవచ్చు ఎమ్ ఎల్ హెచ్ పి ఎస్ మీడిల్ లెవెల్ హెల్తి ప్రోడక్ట్ సిరివెళ్ల రుద్రవరం లో మెడికల్ మెడికల్ లెవెల్ హెల్ప్ ప్రోగ్రాం ఏర్పాటు చేసామని అన్నారు. అదేవిధంగా చిన్న పిల్లలకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించడం జరిగిందని డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.