పుట్టిన రోజు సదర్భంగా నిలుపేద కుటుంబానికి నిత్య అవసర వస్తువుల పంపిణీ
జగ్గయ్యపేట
ప్రముఖ వ్యాపారి తుమ్మపల్లి సాయి చంధ్ జన్మదిన సందర్భంగా నిరుపేద కుటుంబానికి నిత్యవసర వస్తువులను కృష్ణ జిల్లా ఆర్యవైశ్య సమైక్య సేవా కమిటీ చైర్మన్ కాకరపర్తి సోమేశ్వర రావు ఆధ్వర్యంలో పంపిణీ జరిగింది కార్యక్రమoలో ఆర్యవైశ్యు నాయకులు. తుమ్మేపల్లి వెంకటేశ్వర్, బండారు సేదశ్వరారవు, వాసవి కపుల్స్ క్లబ్ కార్యదర్శి పెనుముడి సత్య నారాయణ తదతరులు పాల్గొన్నారు.