పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు

పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు

జగ్గయ్యపేట పట్టణంలోని ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయంలో వేంచేసి యున్న అష్టలక్ష్మి వైభవలక్ష్మి మందిరంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో సరస్వతి అమ్మవారికి విద్యాదేవికి పంచామృత అభిషేకములు విశేషాలు నిర్వహించారు. కార్యక్రమం 21వ వార్డు కౌన్సిలర్ గెల్లా సంధ్యారాణి వైకుంఠేశ్వరరావు సౌజన్యంతో నిర్వహించారు ఆలయ అర్చకులు మురళి దేవస్థానంకమిటీ కల్వకుంట్ల సాయిబాబా,చౌడవరపు మల్లికార్జున రావు,చింతా నాగేశ్వరావు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ కే వెంకటనారాయణ కార్యదర్శి పెనుగొండ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Comments (0)
Add Comment