నిరుపేద కుటుంబానికి నిత్యవసర వస్తువులను అందజేసిన బియ్యం కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు పేరూరు నరసింహారావు
జగ్గయ్యపేట పట్టణంలోని ప్రముఖ వ్యాపారి పేరూరి నరసింహారావు కుమారుడు పేరూరి సాయినాథ్ జన్మదినం సందర్భంగా ఆర్యవైశ్య నిరుపేద శ్రీరంగం రామయ్యకు కుటుంబాలకు నిత్యావసర వస్తువులను బియ్యం,కిరాణా సంఘం అధ్యక్షుడు పేరూరు నరసింహారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఆర్యవైశ్య సంఘం సమైక్య సేవా కమిటీ చైర్మన్ కాకరపర్తి సోమేశ్వరరావు,వాసవి కపుల్స్ క్లబ్ కార్యదర్శి పెనుమూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు