కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు

జగ్గయ్యపేట

మహాత్మా గాంధీ 75వ వర్ధంతి కార్యక్రమాన్ని మున్సిపల్ పార్కులోని గాంధీ విగ్రహానికి నూలు దండలు వేసి గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జొడో యాత్రను కాశ్మీర్ లో ముగించిన సందర్భముగా రాహుల్ గాంధీని అభినందిచటమైనది.ఈ కార్యక్రమములో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దాచేపల్లి వీరభద్రరావు, ఎస్డి ఖాజా,బాషా,రేవూరి శ్రీనివాసరావు,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment