ఆర్యవైశ్య సంఘం సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

ఆర్యవైశ్య సంఘం సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న టిడిపి జాతీయ కోశాధికారి & జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

జగ్గయ్యపేట పట్టణంలో పాతపేట గడ్డ వద్ద సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టిడిపి జాతీయ కోశాధికారి & జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో శ్రీరాం చిన్నబాబు, నూకల కుమార్ రాజా, చౌడవరపు జగదీష్, శ్రీరాం జయరాం, గెల్లా పుర్ణచద్రరావు,రాయపూడి శ్రీనివాసరావు, మానేపల్లి నాగబ్రహ్మం, నూకల రంగ, గెల్లా వైకుంఠేశ్వర రావు, పెనుగొండ రాజీవ్, *వార్డు కౌన్సిలర్లు* గెల్లా సంధ్యారాణి, నోముల స్వప్న, కంచేటి గీతారాణి, , ఇర్రి నరసింహారావు, గొట్టే నాగరాజు, నూకల సాంబ ఆర్యవైశ్య యువజన సంఘం , పబ్బిశెట్టి బాబ్జి ఆధ్వర్యంలో యువజన సంఘం సభ్యులు గుండా మోహన్, పబ్బిశెట్టి బాబ్జి, నోముల రఘు, డోగుపర్తి సురేష్, మహంకాళి ప్రకాష్, తాండవ కృష్ణ, మానేపల్లి రాజేష్, గెల్లా రాము, చల్లా సత్యనారాయణ , వాసవి వనిత క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

Comments (0)
Add Comment