చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం 21.01.2023 ఉదయం ఇంచార్జి ఎం రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ శాసనసభ్యుడు చుక్కా పీటర్ పాల్ సంతాప సభలో నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం పాల్గొని పీటర్ పాల్ సేవలను కొనియాడారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు