.ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట
అంగన్వాడి కేంద్రాల్లో పలకల పంపిణీ చేసిన
21 వార్డ్ కౌన్సిల్ గెల్లా సంధ్యారాణి
జగ్గయ్యపేట పట్టణంలోని అంగన్వాడి కేంద్రంలో కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘ సమైక్య ఆధ్వర్యంలో బుధవారం వసంత పంచమి సందర్భంగా ఆనందసాయి జువెలరీ సౌజన్యంతో 21వ వార్డ్ కౌన్సిలర్ గేల్లాసంధ్య రాణి వైకుంఠేశ్వరరావు విద్యార్థులకు పలకలు. బలపాలు పంపిణీ చేసారు కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఆర్యవైశ్యసంఘం సమైక్య సేవాకమిటీ చైర్మన్ కాకరపర్తి సోమేశ్వరరావు అంగన్వాడి 25వ కేంద్రం నాగమణి తదితరులు పాల్గొన్నారు.