Home AP అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ పర్యటన

అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ పర్యటన

3
0

అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ పర్యటన వివరములు
1) నార్పల మండల కేంద్రం నందు సింగనమల శాసన సభ్యులు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి అధ్యక్షతన మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల ( బాలికల) ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతూ మహిళా విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూర్తిని కొనసాగిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి తల్లి తండ్రి స్థానంలో ఉండి విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలియజేసారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు మరియు భవన శాకామాత్యులు శ్రీ మాలగుండ్ల శంకర్ నారాయణ , ప్రభుత్వ విప్ శ్రీ వెన్నపూస గోపాల్ రెడ్డి , అనంతపురము పార్లమెంటరీ సభ్యులు శ్రీ తలారి రంగయ్య , ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షక కమీషన్ ceo శ్రీ ఆలూరు సాంబ శివారెడ్డి , జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ గంగాధర్ గౌడ్ , స్థానిక జడ్పీటీసీ, జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి నాగరత్నమ్మ , మండల కన్వీనర్ శ్రీ రఘునాథ రెడ్డి , స్థానిక ఎంపీటీసీ, సర్పంచ్, అధికారులు, YSRCP సీనియర్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
2)స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయపు సమావేశ మందిరం నందు పంచాయితీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అంనతపురము జిల్లా యూనిట్ వారి 2022 ఆంగ్ల నూతన సంవత్సరపు క్యాలెండరును గౌరవ జిల్లాపరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ కె భాస్కర్ రెడ్డి , ఉప ముఖ్య కార్యనిర్వాణ అధికారి శ్రీ జె శ్రీనివాసులు , పి. ఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల జిల్లా సంఘం అధ్యక్షులు శ్రీ నాగభూషణ్ రెడ్డి , జనరల్ సెక్రటరీ శ్రీ కె చంద్ర శేఖర్ , రమేష్ బాబు , బివి.ప్రసాద్, అచ్యుతానంద, జిలాన్, సురేష్ రెడ్డి, రామకిశోర్, రంగనాయకులు, గోవిందరాజు, అల్లబకాష్, షైక్షవలి, ఇతర కార్య వర్గం మరియు అధికారులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here