Home Telangana TRS కార్యకర్త కుమారుడి వివాహానికి హాజరైన ఎమ్మెల్యే వనమా

TRS కార్యకర్త కుమారుడి వివాహానికి హాజరైన ఎమ్మెల్యే వనమా

8
0

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- సుజాత నగర్ మండలం గరీబ్ పేట గ్రామంలో TRS కార్యకర్త గంగుల వీరమల్లు కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు. ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ తురుసం సీతా, నున్న వెంకన్న, మాజీ సర్పంచ్ రాములు, రవి, తిరుపతి, ch. వెంకన్న, బుచ్చయ్య మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వధూవరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here