Home AP కి.శే.అనంత రమ ఘాట్ కు నివాళులు అర్పించిన-ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

కి.శే.అనంత రమ ఘాట్ కు నివాళులు అర్పించిన-ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

65
0

ఏపీ 39టీవీ 29 జనవరి 2021:

ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి  సతీమణి కి.శే.అనంత రమ  వర్ధంతి సందర్భంగా రోటరీపురం వద్దనున్న అనంత గార్డెన్స్ లోని కి.శే.అనంత రమ  ఘాట్ కు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి  నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత కుటుంబ సభ్యులు,అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here