Home AP గుడిబండ మండలం హౌసింగ్ ఏఈ గా సునీత

గుడిబండ మండలం హౌసింగ్ ఏఈ గా సునీత

10
0

గుడిబండ మండలం హౌసింగ్ ఏఈ గా సునీత

 

గుడిబండ:-మండలంలోని హౌసింగ్ ఏఈ సునీత బుధవారం పదవిబాధ్యతలు చేపట్టారు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఈ పెంచలయ్య హిందూపురానికి బదిలీపై వెళ్లగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఈ సునీతను గుడిబండ కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని లబ్ధిదారులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్లు రుద్రప్ప నరసింహమూర్తి పాల్గొన్నారు

కొంకల్లు శివన్న
AP39TV న్యూస్ రిపోర్టర్
మడకశిర ఆర్సి ఇంచార్జ్ గుడిబండ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here