*స్టీరింగ్ కమిటీ సభ్యులు సుడిగాలి పర్యటన*
గుడిబండ పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కొరకు మడకసిరా నియోజకవర్గంలోని పెద్దలు నీలకంఠాపురం రఘువీరారెడ్డిని మరియు మాజీ ఎమ్మెల్యేలు ఈరన్న సుధాకర్ ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి గుడిబండ స్థానిక సర్పంచ్ కర్ణాకర్ గౌడ్ ని కలిసి విషయం తెలిపి వారి సలహా సూచనల మేరకు విగ్రహ ప్రతిష్టాపన చేయాలనే ఉద్దేశంతో స్టీరింగ్ కమిటీ గౌరవ సలహా సూచనలు సభ్యులు మాజీ ఎంపీపీ ఎల్.కె. నరసింహప్ప సీనియర్ జర్నలిస్ట్ బి.హెచ్ రాయడు గుడిబండ జడ్పిటిసి భూతరాజు సింగిల్విండో అధ్యక్షుడు చంద్రశేఖర్ ఏపీ39టీవి రిపోర్టర్ కొంకల్లు శివన్న జవనడుకు గిరీష్ నాయక్ జగదీష్ శివరాజ్ సర్పంచ్ తిప్పేస్వామి ఫీల్డ్ అసిస్టెంట్లు హనుమంతరాయుడు మంజునాథ్ నరసింహరాజు మహేష్ గుడిబండ గురు. కొంకల్లు రమేష్ వీఆర్ఏ నరసింహమూర్తి నాగేంద్ర శ్రీకాంత్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
.
