Home AP పల్లెబాట కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు మాలగుండ్ల శంకర నారాయణ 

పల్లెబాట కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు మాలగుండ్ల శంకర నారాయణ 

5
0

ఈరోజు పల్లెబాట కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు గోరంట్ల మండలం, కమ్మవారి పల్లి గ్రామ పంచాయతి, కమ్మవారి పల్లి గ్రామం లో పర్యటించి గ్రామస్తులు ప్రతి గడపగడపకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు మాలగుండ్ల శంకర నారాయణ

 

ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ అందుతున్నదీ, లేనిదీ ప్రజలను మంత్రివర్యులు అడిగి తెలుసుకున్నారు

 

నవరత్నాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు అందరికీ అందజేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూడాలని మంత్రివర్యులు సూచించారు

 

కమ్మవారి పల్లి గ్రామం లో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను పరిశీలించిన మంత్రి శంకర నారాయణ

 

ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగారు

 

విద్యార్థుల పై తగినంత శ్రద్ధ చూపిస్తూ, చక్కగా పాఠాలు బోధించాలని టీచర్లకు మంత్రి  సూచించారు

 

విద్యార్థులు పై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పాఠశాల ప్రిన్సిపాల్ కు ఆదేశించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here