Home AP గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో పోలీసులు కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో పోలీసులు కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్

15
0

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో పోలీసులు జిల్లా ఎస్పీ శ్రీ B.సత్య ఏసుబాబు IPS ఆదేశాల మేరకు ఉదయం నుండీ కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహిస్తున్నారు.పాత నేరస్తులు, ట్రబుల్ మాంగర్స్ ,గడ్డి వాములు, పశవుల పాకలు, తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here